మంగళవారం 01 డిసెంబర్ 2020
Nri-news - Oct 29, 2020 , 21:44:06

‘ధరణి పోర్టల్‌’పై ఎన్‌ఆర్‌ఐల హర్షం..

‘ధరణి పోర్టల్‌’పై ఎన్‌ఆర్‌ఐల హర్షం..

హైదరాబాద్‌: రెవెన్యూ వ్యవస్థలో అవినీతికి చెక్‌ పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌కు ఎన్‌ఆర్‌ఐలు జేజేలు పలుకుతున్నారు. ధరణికి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. ధరణి వల్ల తమలాంటి ఎంతోమందికి మేలు కలుగుతుందన్నారు. ఇంత మంచి సౌకర్యం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలు ఇంకా ఏమన్నారో ఈ కింది వీడియోలో చూసేయండి. మరిన్ని ఆసక్తికర వార్తల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.