HomeNews-in-picCoronavirus And Summer Effect Hyderabad Roads Are Empty In Afternoon Time
అటు కరోనా.. ఇటు ఎండ : భయం రోడ్లపై తగ్గిన జనం
ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండ.. ఈ భయాలతో రోడ్లపైకి వచ్చే జనాల సంఖ్య భారీగానే తగ్గిపోయింది. దీంతో హైదరాబాద్లోని రోడ్లు ఇలా వెలవెలబోతున్నాయి.
ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండ.. ఈ భయాలతో రోడ్లపైకి వచ్చే జనాల సంఖ్య భారీగానే తగ్గిపోయింది. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్లోని రోడ్లు ఇలా వెలవెలబోతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి