బుధవారం 30 సెప్టెంబర్ 2020
Nri-news - Aug 08, 2020 , 16:04:02

న్యూజిలాండ్ టీఆర్ఎస్ శాఖ కొత్త అధ్యక్షుడిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

న్యూజిలాండ్ టీఆర్ఎస్ శాఖ కొత్త అధ్యక్షుడిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : న‌్యూజిలాండ్ టీఆర్ఎస్ శాఖ నూత‌న అధ్య‌క్షుడిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వొద‌నాలా నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ఇన్నాళ్లు అధ్య‌క్షుడిగా కొన‌సాగిన విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నూత‌న అధ్య‌క్షుడిగా నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో మాజీ ఎంపీ క‌విత‌, ఎన్ఆర్ఐ కోఆర్డినేట‌ర్ మ‌హేష్ బిగాలా, విజ‌య్ భాస్క‌ర్ రెడ్డికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టే ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తాన‌ని, ప్ర‌వాస తెలంగాణ బిడ్డ‌ల‌తో మ‌మేకం అవుతాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  


నూత‌న క‌మిటీ వివ‌రాలు : 

అధ్యక్షుడు - జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వోద‌నాలా

గౌర‌వ అధ్య‌క్షుడు - నరసింగ రావు ఇనగంటి  

జనరల్ సెక్రటరీ - అరుణ్ ప్రకాష్ రెడ్డి 


ఉపాధ్యక్షులు: 

రామారావు రాచకొండ  

అభిలాష్ రావు యాచమనేని  

కిరణ్ కుమార్ పోకల 


వరుణ్ రావు మేచినేని  - కోశాధికారి 

సునీత విజయ్ - ఉమెన్స్ అఫైర్స్ చైర్ పర్సన్ 

ఇంద్ర సిరిగిరి - బిజినెస్ అఫైర్స్ ఛైర్పర్సన్ 


సుజిత్ సింగ్ - ఇమ్మిగ్రేషన్ అఫైర్స్ ఛైర్పర్సన్ 

మోహన్ రెడ్డి బీరపు - నార్త్ ఐలాండ్ ఇంచార్జి 

పానుగంటి శ్రీనివాస్-  సౌత్ ఐలాండ్ ఇంచార్జి 

రాజేశ్వరి కొండగారి - ఈవెంట్స్ ఇంచార్జి

శ్రీహరి రావు బండ  - యూత్ ఇంచార్జి

ఆష్ వొదినాల - స్పోర్ట్స్ ఇంచార్జి

తాజావార్తలు


logo