బుధవారం 08 జూలై 2020
Nri-news - Jun 07, 2020 , 07:27:22

గల్ఫ్‌ కార్మికులకు ఉచిత క్వారంటైన్‌

గల్ఫ్‌ కార్మికులకు ఉచిత క్వారంటైన్‌

హైదరాబాద్: గల్ఫ్‌ నుంచి వచ్చిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచి త క్వారంటైన్‌ కల్పించడం గొప్ప విషయమని తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం తెలిపింది. గత నెల 27 నుంచి సికింద్రాబాద్‌ లాడ్జిలో ఉచిత క్వారంటైన్‌ ఏర్పాటుచేయడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఆ సంఘం అధ్యక్షుడు రుద్ర శంకర్‌ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.


logo