స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 12
పోస్టులు: రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్, విజిటింగ్ ఫ్యాకల్టీ, క్లినికల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.
అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: 7 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్: www.nirtar.nic.in