హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా పరిధిలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 23
పోస్టులు : సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషలిస్ట్, జీడీఎంఓ
అర్హతలు : ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ/డిప్లొమా ఉత్తీర్ణత
ఎంపిక : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ : ఆగస్టు 13
వెబ్సైట్ : https://peddapalli.telangana.gov.in