e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News పెళ్లయి పదిరోజులు గడవకముందే నవ దంపతుల ఆత్మహత్యాయత్నం

పెళ్లయి పదిరోజులు గడవకముందే నవ దంపతుల ఆత్మహత్యాయత్నం

పెళ్లయి పదిరోజులు గడవకముందే నవ దంపతుల ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెళ్లయి నిండా 10 రోజులు గడవకముందే పురుగుల మందు తాగి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. వేల్పూరు మండలం పచ్చల నడుకుడలో ఈ ఘటన చోటు చేసుకుంది. విభేదాల కారణంగానే భార్యాభర్తలు ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 13న యువతీయువకుడికి వివాహం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరిని కుటుంబీకులు హుటాహుటిన చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెళ్లయి పదిరోజులు గడవకముందే నవ దంపతుల ఆత్మహత్యాయత్నం
పెళ్లయి పదిరోజులు గడవకముందే నవ దంపతుల ఆత్మహత్యాయత్నం
పెళ్లయి పదిరోజులు గడవకముందే నవ దంపతుల ఆత్మహత్యాయత్నం

ట్రెండింగ్‌

Advertisement