e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home నిజామాబాద్ చిన్నజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్న ఆర్టీసీ చైర్మన్‌

చిన్నజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్న ఆర్టీసీ చైర్మన్‌


డిచ్‌పల్లి : తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన బాజిరెడ్డి గోవర్ధన్‌ శనివారం హైదరాబాద్‌లో చిన్నజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయమే చిన్నజీయర్‌ స్వామి వారి నివాసంలో స్వామివారిని కలిశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్‌కు తీర్థప్రసాదాలు, పండ్లు ఫలాలను అందించి ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మార్క్​‍ఫెడ్‌ చైర్మన్‌ మారగంగారెడ్డి, ఒలింపిక్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, తదితరులు ఉన్నారు.

కాగా చైర్మన్‌గా తొలిసారి ఆదివారం సొంత జిల్లా నిజామాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్‌ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement