బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Jan 07, 2021 , 01:06:28

మబ్బులు పట్టిన ఇందూరు

మబ్బులు పట్టిన ఇందూరు

అనుహ్యంగా మారిన వాతావరణం

ఖలీల్‌వాడి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చో టు చేసుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మబ్బులు పట్టి వాతావరణం చల్లగా మారింది. ఆగ్నేయ, దక్షిణ దిశల నుంచి గాలులు వీస్తున్నాయ ని, దీంతో జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల పాటు చలి గాలులు, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.


logo