శుక్రవారం 15 జనవరి 2021
Nizamabad - Jan 07, 2021 , 01:06:25

‘గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’

‘గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’

ఆర్మూర్‌, జనవరి 6 : గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు చేయాలని కోరుతూ ప్రవాస భారతీయ హక్కుల సంక్షేమ వేదిక సంఘం అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన  కార్మికులు అవస్థలు పడుతున్నారని, వారి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.