గురువారం 28 జనవరి 2021
Nizamabad - Nov 11, 2020 , 01:43:43

మహేశ్‌ త్యాగం స్ఫూర్తిదాయకం

మహేశ్‌ త్యాగం స్ఫూర్తిదాయకం

జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు 

నిజామాబాద్‌ సిటీ: ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో  వీరమరణం పొందిన వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన మహేశ్‌ త్యాగం స్ఫూర్తిదాయకమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మహేశ్‌ ఆత్మకు శాంతి కలగాలని, బాధిత కుటుంబానికి  భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. 


logo