మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - Nov 02, 2020 , 00:15:48

ప్రశాంతంగా వీటీజీ-సెట్‌

ప్రశాంతంగా వీటీజీ-సెట్‌

ఇందూరు : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని గురుకులాల్లో ప్రవేశం కోసం ఆదివారం వీటీజీ-సెట్‌(2020) ప్రశాంతంగా నిర్వహించినట్లు గురుకులాల రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ కె. అలివేలు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలోని 25 పరీక్షా కేంద్రాల్లో 6,599 మంది విద్యార్థులకు 4,976 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని 15 పరీక్షా కేంద్రాల్లో  4,676 మంది విద్యార్థులకు 3,365 మంది హాజరైనట్లు ఆమె తెలిపారు.