బుధవారం 25 నవంబర్ 2020
Nizamabad - Oct 31, 2020 , 00:28:51

‘రైతువేదికలు త్వరలో పూర్తి’

‘రైతువేదికలు త్వరలో పూర్తి’

ధర్పల్లి : మండలంలోని ధర్పల్లి, దుబ్బాక, రామడుగు, హోన్నాజిపేట్‌ క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతువేదికలు 90శాతం పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం చేస్తామని రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పీసు రాజ్‌పాల్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తున్న ఈ రైతువేదికలను ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.