శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Aug 30, 2020 , 02:25:33

ఆన్‌లైన్‌ తరగతుల షెడ్యూల్‌ విడుదల

ఆన్‌లైన్‌ తరగతుల  షెడ్యూల్‌ విడుదల

ఇందూరు : సెప్టెంబర్‌ ఒకటి నుంచి 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్న నేపథ్యంలో టైంటేబుల్‌ను విద్యాశాఖ విడుదల చేసినట్లు నిజామాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌ తెలిపారు. 

మొదటిరోజు టైంటేబుల్‌ వివరాలు ఇలా ఉన్నాయి..

టీశాట్‌లో..

lపదో తరగతి : ఉదయం  10 గంటలకు తెలుగు, 

10.30 గంటలకు ఫిజికల్‌ సైన్స్‌ 

lతొమ్మిదో తరగతి : సాయంత్రం 4 గంటలకు తెలుగు, 

    4.30 గంటలకు ఫిజికల్‌ సైన్స్‌ 

l8వ తరగతి : మధ్యాహ్నం   3 గంటలకు తెలుగు, 3.30 గంటలకు గణితం

lఏడో తరగతి:  12 గంటలకు తెలుగు, 12.30 గంటలకు గణితం

lఆరో తరగతి : మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు, 2.30 గంటలకు గణితం

డీడీ యాదగిరిలో..

lమూడో తరగతి : ఉదయం 10.30 గంటలకు తెలుగు

lనాల్గో తరగతి : ఉదయం 11 గంటలకు గణితం

lపదో తరగతి:  ఉదయం 11.30 గంటలకు గణితం

lతొమ్మిదో తరగతి: మధ్యాహ్నం 12 గంటలకు గణితం

lఎనిమిదో తరగతి: మధ్యాహ్నం 12.26 గంటలకు ఫిజికల్‌ సైన్స్‌ 


logo