బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Jul 07, 2020 , 02:19:57

ఎన్నెన్నో అందాలు..!

ఎన్నెన్నో అందాలు..!

ప్రశాంత వాతావరణం.. ఎటుచూసినా 

పచ్చని పొలాలు.. సమీపంలో హరితమయమైన గుట్టలు..  శ్రమైక జీవన సౌందర్యం చాటిచెబుతూ నాట్లు వేసే అన్నదాతలు.. ఇవీ మనకు వానకాలంలో కనిపించే, మైమరపించే ప్రకృతి అందాలు. ఈ సుందర దృశ్యాలు నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కూనేపల్లి, అభంగపట్నం, మల్కాపూర్‌ గ్రామాలకు వెళ్లే దారిలో సోమవారం ఆహ్లాదం పంచుతూ.. కనువిందుచేశాయి.   

    - స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌


logo