శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 10, 2020 , 02:20:58

2747 నామినేషన్లు ఓకే..

2747 నామినేషన్లు ఓకే..

ఖలీల్‌వాడి: సహకార ఎన్నికల నామినేషన్ల పరిశీనల ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 89 సొసైటీలకు గాను 2,992 నామినేషన్లు దాఖలు కాగా ఆదివారం 245 నామినేషన్లను తిరస్కరించారు. 2747 నామినేషన్లను ఆమోదించారు. జిల్లా వ్యాప్తంగా 360 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.  15న ఫలితాలు 16న సొసైటీల వారీగా చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ శనివారం పూర్తయింది. జిల్లాలో 89 సొసైటీలు ఉండగా ఒకటో టీసీ నుంచి 228 చెల్లుబాటు కాగా 25 నామినేషన్లు తిరస్కరించారు. రెండో టీసీ నుంచి 227 నామినేషన్లు చెల్లుబాటు కాగా 19 తిరస్కరించారు.  మూడో టీసీ నుంచి 227 నామినేషన్లు చెల్లుబాటు కాగా 18 నామినేషన్ల తిరస్కరణ,  నాల్గో టీసీ నుంచి 235 చెల్లుబాటు కాగా 14 నామినేషన్లను తిరస్కరించారు.  ఐదో టీసీ నుంచి 209 చెల్లుబాటు కాగా 21 నామినేషన్లను తిరస్కరించారు.  ఆరో టీసీ నుంచి 219 నామినేషన్లు చెల్లుబాటు కాగా 22 నామినేషన్లు తిరస్కరించారు.  ఏడో టీసీ నుంచి 202 నామినేషన్లు చెల్లుబాటు కాగా 15 నామినేషన్లను తిరస్కరణకు గురయ్యాయి. ఎనిమిదో టీసీ నుంచి 216 నామినేషన్లు చెల్లుబాటు కాగా 16 నామినేషన్లను తిరస్కరించారు.  తొమ్మిది 210 నామినేషన్లు చెల్లుబాటు కాగా 17 తిరస్కరించారు. పది టీసీ నుంచి 198 నామినేషన్లు చెల్లుబాటు కాగా 21 నామినేషన్లు తిరస్కరించారు.  11వ టీసీ 199 నామినేషన్లు చెల్లుబాటు కాగా 19 తిరస్కరించగా, 12వ టీసీ నుంచి 202 నామినేషన్ల చెల్లుబాటు కాగా 21 తిరస్కరించారు. 13వ టీసీ నుంచి 181 నామినేషన్లు చెల్లుబాటు కాగా 17 నామినేషన్లు తిరస్కరించారు.  logo