శనివారం 06 జూన్ 2020
Nizamabad - Feb 09, 2020 , 01:30:04

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను తనిఖీ చేసిన అధికారుల బృందం

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను తనిఖీ చేసిన అధికారుల బృందం

శక్కర్‌నగర్‌: బోధన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను జిల్లా ఇంటర్మీడియెట్‌ వి ద్యాధికారి దాసరి ఒడ్డెన్నతో పాటు పలువు రు అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా విద్యార్థులు పలు సూచనలు చేశారు.  పరీక్షల్లో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకు  సూచనలు చేశా రు. విద్యార్థులకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థుల్లో పరీక్షలంటే భయం విడనాడే విధంగా వాతా వరణం కల్పించాలని ఆయన సూచించారు.  ఆయన వెంట డీఈసీ మెంబర్‌ చిన్నయ్య, ఫ్లయిం గ్‌ స్కాడ్‌ అధికారి ఫణికుమార్‌, కళాశాల ప్రిన్సి పాల్‌ గురవారెడ్డి ఉన్నారు. 


logo