బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 06, 2020 , 01:29:37

వార్డెన్‌ ఉద్యోగానికి సర్టిఫికెట్ల పరిశీలన

వార్డెన్‌ ఉద్యోగానికి  సర్టిఫికెట్ల పరిశీలన

ఇందూరు: 2018లో టీఎస్‌పీఎస్పీ ద్వారా వార్డెన్‌ ఉద్యోగానికి 24 మంది ఎంపికయ్యారని డీఆర్వో అంజయ్య తెలిపారు. నగరంలోని కలెక్టరేట్‌లో ప్రగతిభవన్‌లో  బుధవారం సర్టిఫికెట్‌ పరిశీలన నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ.. మొత్తం 24 మందిని ఎంపిక చేయగా అందులోంచి ముగ్గురు సర్టిఫికెట్ల వెరిఫికేషకు గైర్హాజరయ్యారని తెలిపారు. ఇరవై ఒక్క మంది సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేశామని,  త్వరలో వారికి పోస్టింగ్‌ ఇస్తామన్నారు.logo