e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home నిర్మల్ బతుకమ్మ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేసిన ఎమ్మెల్యే

బతుకమ్మ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేసిన ఎమ్మెల్యే


బెల్లంపల్లిటౌన్‌ : బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక వీడియో సాంగ్‌ను గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సతీమణి జయతార విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు. ఆనందోత్సహాల మధ్య ప్రజలు బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో బుగ్గ ఆలయ చైర్మన్‌ మాసాడి శ్రీదేవి, కౌన్సిలర్లు నెల్లి శ్రీలత, తుంగపిండి సుజాత, షేక్‌ ఆస్మా, గోసిక రమేశ్‌, నీలి కృష్ణ, నాయకులు నెల్లికంటి శ్రీనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement