బుధవారం 24 ఫిబ్రవరి 2021
Nirmal - Jan 27, 2021 , 01:28:11

సారంగాపూర్‌-యాకర్‌పల్లి బస్సు ప్రారంభం

సారంగాపూర్‌-యాకర్‌పల్లి బస్సు ప్రారంభం

సారంగాపూర్‌, జనవరి 26 : సారంగాపూర్‌ నుంచి యాకర్‌పల్లి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. సారంగాపూర్‌, యాకర్‌పల్లి, బోరిగాం, ఆలూర్‌, వెంగ్వాపేట్‌ గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడుతాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంగరవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు సుజాత, రమణ, ఎంపీటీసీలు పద్మ, శ్రీనివాస్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మాధవరావు, కో-ఆప్షన్‌ సభ్యుడు ఇస్మాయిల్‌, నాయకులు జీవన్‌రావు, బొల్లోజి నర్సయ్య, నర్సారెడ్డి, కండెల భోజన్న, రాజు, శంకర్‌, సురెందర్‌, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo