ఆదివారం 07 మార్చి 2021
Nirmal - Jan 24, 2021 , 01:42:27

కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ రైలు పునరుద్ధరణ

కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ రైలు పునరుద్ధరణ

బాసర, జనవరి 23 : లాక్‌డౌన్‌ దృష్ట్యా నిలిపివేసిన కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 27 నుంచి పునః ప్రారంభించనున్నారు. తిరుపతి నుంచి ఆదిలాబాద్‌కు, ఆదిలాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణించే ఈ రైలు ప్రతిరోజూ నడుస్తుంది. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతుండడంతో రైల్వేశాఖ అధికారులు కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరిస్తున్నారు.

VIDEOS

logo