Nirmal
- Jan 08, 2021 , 01:19:33
భైంసాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

- ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
- సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభం
భైంసా, జనవరి 7: భైంసా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భైంసాలో సుమారు రూ. 12 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రధానంగా రోడ్లు, మురికి కాలువలు తదితర పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జాయింట్ కలెక్టర్ హేమంత్ బోర్కడేను భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ హైమద్, ఆర్డీవో రాజు, కమిషనర్ ఖదీర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బామ్ని రాజన్న, పోతారెడ్డి, కౌన్సిలర్ తోట విజయ్,తోట రాము, ఫారుఖ్,నాయకులు తదితరులున్నారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటు కోరుతూ కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
- అయ్య రిటైర్మెంట్.. బిడ్డ ఎంగేజ్మెంట్..!
- అన్నదాతకు కన్నీరు రాకుండా చూస్తున్న సీఎం కేసీఆర్
- బైడెన్ ఫస్ట్ డే.. డబ్ల్యూహెచ్‌వోలో చేరనున్న అమెరికా
- మాస్క్ ధరించని విదేశీయులతో పుష్ అప్స్
- ‘మాస్టర్’ వీడియో లీక్..నిర్మాత లీగల్ నోటీసులు
- కమలా హ్యారిస్.. కొన్ని ఆసక్తికర విషయాలు
- రోడ్డు ఊడ్చిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్
- సారీ చెప్పిన సల్మాన్..ఎగ్జిబిటర్లకు గుడ్‌న్యూస్
- ఆస్వాదించు..ఆనందించు
MOST READ
TRENDING