శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Jan 04, 2021 , 01:47:15

క్యాలెండర్‌ విడుదల

క్యాలెండర్‌ విడుదల

భైంసా, జనవరి 3 : పట్టణంలోని విశ్రాంతి భవనంలో పీఆర్టీయూ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి ఆ సంఘం నాయకులతో కలిసి ఆదివారం విడుదల చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణా రావు, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు పీ గజ్జారాం, సయ్యద్‌ అన్వర్‌, పుండలిక్‌, గంగామోహన్‌, సురేశ్‌, శ్రీధర్‌, గోపాల్‌, చిన్నన్న, రాఘవేందర్‌, సంజు, ఎన్‌ కృష్ణ, దస్తగిరి ఖాన్‌, ఫాజిల్‌, సూర్యకాంత్‌, పండరి ఉన్నారు.