Nirmal
- Dec 29, 2020 , 00:54:50
చర్యలు తీసుకోవాలి

నిర్మల్ టౌన్: గ్రామంలో ప్రభుత్వ భూమిని డీ1 పట్టాల పేరిట అక్రమిం చుకుంటున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముజ్గి గ్రామ రైతు లు సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అధికారు లకు వినతిపత్రం అందజేశారు. గ్రామ శివారులో 11 ఎకరాల భూమిని కొందరు అక్రమించుకుంటున్నారని పేర్కొన్నారు. రైతులు పాల్గొన్నారు.
న్యాయం చేయాలని దివ్యాంగులు వేడుకోలు..
ఉద్యోగ నియామకంలో అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకో వాలని సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామానికి చెందిన దివ్యాంగు డు కాశరం రాజేశ్వర్ జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లాలో తాను రెండేళ్ల క్రితమే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన ప్పటికీ, అధికారులు విచారణ పేరిట జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరారు. స.హ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నా సమాచారం ఇవ్వడం లేదన్నారు.
తాజావార్తలు
- సంక్రాంతి హిట్‌పై కన్నేసిన సోనూసూద్..?
- ఫిబ్రవరి 19న తిరుమలలో రథసప్తమి
- చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా: హీరో రోహిత్
- జనం మెచ్చిన గళం గోరటి వెంకన్నది
- శెభాష్...సిరాజ్: మంత్రి కేటీఆర్
- త్వరలో కామన్ మొబిలిటీ కార్డు: హైద్రాబాదీలకు ఫుల్ జాయ్
- ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- ఖమ్మంలో భారీగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత
- 60 ట్రాక్టర్ల ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు
- ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు బెదిరింపులు
MOST READ
TRENDING