ఆదివారం 17 జనవరి 2021
Nirmal - Dec 27, 2020 , 00:54:37

లఘుచిత్రానికి ప్రశంస

లఘుచిత్రానికి ప్రశంస

లక్ష్మణచాంద : లక్ష్మణచాందకు చెందిన హరీశ్‌ రాజు పోలీస్‌ చట్టాలపై లఘుచిత్రం తీసినందుకు గాను శనివారం హైదరాబాద్‌లో పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ప్రశంసా పత్రం అందించారు. అతడి తండ్రి నరసింహరాజు సూచనలు, సలహాల ప్రకారం లఘుచిత్రం తీసినందుకు గుర్తింపువచ్చిట్లు హరీశ్‌ రాజు తెలిపాడు. ఈ సందర్భంగా అతడిని పలువురు అభినందించారు.