శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Dec 27, 2020 , 00:54:40

నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

నిర్మల్‌ టౌన్‌ : పట్టణంలో ఆదివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని ఎల్‌టీ 11కేవీ లైన్లలో మరమ్మతు నిర్వహిస్తున్నందున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.  పట్టణంలోని కళానగర్‌, జోహార్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.