మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Dec 20, 2020 , 01:34:13

వానర సంరక్షణ కేంద్రం సిద్ధం

వానర సంరక్షణ కేంద్రం సిద్ధం

  •    నేడు ప్రారంభించనున్న మంత్రి అల్లోల 

నిర్మల్‌ అర్బన్‌ :  జిల్లాలోని గండిరామన్న హరితవనంలో  రూ.2.25 కోట్లతో ఏర్పా టు చేసిన వానర సంరక్షణ కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆయనతో పాటు పీసీసీఎఫ్‌ శోభ, పలువురు అటవీ శాఖ అధికారులు పాల్గొననున్నారు.logo