సోమవారం 25 జనవరి 2021
Nirmal - Dec 18, 2020 , 02:17:59

రేపు వ్యవసాయ శాఖ మంత్రి పర్యటన

రేపు వ్యవసాయ శాఖ మంత్రి పర్యటన

 నిర్మల్‌ అర్బన్‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి శనివారం జిల్లాలో  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రె డ్డితో కలిసి పర్యటించనున్నారు. ఉదయం 11. 45 గం టలకు చిట్యాల్‌ గ్రామంలో రైతు వేదిక, ఎమ్మార్సీ భవ నాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఖానాపూర్‌ మండలం దిలావర్‌పూర్‌లో ఖానాపూర్‌ క్ల స్టర్‌ రైతు వేదికను, 3.30 గంటలకు సత్తన్‌పల్లిలో ఏఆ ర్‌ఎస్‌ ఆగ్రోరైస్‌ మిల్లును ప్రారంభించనున్నారు.


logo