బుధవారం 27 జనవరి 2021
Nirmal - Dec 17, 2020 , 01:09:49

మూడు రిజిస్ట్రేషన్లు

మూడు రిజిస్ట్రేషన్లు

ఖానాపూర్‌: పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యా లయంలో బుధవారం  మూడు వ్యవసా యేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. పలు గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు, వారు కొనుగోలు చే సుకున్న ఇండ్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. మూడు రోజులుగా మొత్తం ఏడు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం. రిజిస్ట్రేషన్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సబ్‌ రిజిస్ట్రార్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. 


logo