శనివారం 16 జనవరి 2021
Nirmal - Dec 14, 2020 , 02:58:06

బాసర వైన్స్‌లో చోరీ

బాసర వైన్స్‌లో చోరీ

  •  రూ. 30వేల నగదు, మద్యం అపహరణ

బాసర : నిర్మల్‌ జిల్లా బాసరలోని వైన్‌షాపులో ముగ్గురు హైటెక్‌ దొంగలు  పక్కా ప్రణాళికతో షాపులో ఉన్న రూ. 30 వేల నగదుతో పాటు మద్యం ఎత్తు కెళ్లారు. సీసీ కెమెరాలను కర్రల సహాయంతో వేరే దిక్కు కు మలచి, దుకాణంలో ఉన్న ట్యూబ్‌లైట్లను పగలగొట్టి బ్యాటరి సహాయంతో చోరికి పాల్పడ్డారు. బాసర పోలీసులు దుకాణాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నా రు. నిం దితు లను త్వరలో పట్టుకుంటామని ఎస్సై ప్రేమ్‌దీప్‌ తెలిపారు. అనుమానితులు కనిపిస్తే సమా చారం అందించాలని కోరారు.