శనివారం 16 జనవరి 2021
Nirmal - Dec 13, 2020 , 05:50:10

వైభవం.. కార్తీక దీపోత్సవం

వైభవం.. కార్తీక దీపోత్సవం

నిర్మల్‌ పట్టణంలోని 25వ వార్డు బేస్తవార్‌పేట్‌ కాలనీలో శనివారం కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని శివలింగం ఆకారంలో దీపాలను వెలిగించారు. నాలుగు సంవత్సరాలుగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వార్డు కౌన్సిలర్‌ ఎడిపెల్లి నరేందర్‌ తెలిపారు. 

- నిర్మల్‌ అర్బన్‌