Nirmal
- Dec 03, 2020 , 00:20:30
నేడు జూమ్‌యాప్ ద్వారా వేడుకలు

నిర్మల్ టౌన్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శిశు సంక్షేమ, వయో వృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జూమ్ యాప్ ద్వారా గురువారం వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి స్రవంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంక్షేమ పథకాలను దివ్యాంగులకు ఆన్లైన్ ద్వారా వివరించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ యాప్ లింక్‌ను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
MOST READ
TRENDING