బుధవారం 27 జనవరి 2021
Nirmal - Dec 01, 2020 , 04:11:54

ఆక్వా ఆర్కిటెక్‌లో చోరీ

ఆక్వా ఆర్కిటెక్‌లో చోరీ

భైంసా: పట్టణంలోని సంతోషిమాత నగర్‌లోని ఆక్వా ఆర్కిటెక్‌ హార్డ్‌వేర్‌ దుకాణాల్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. దుకాణాల వెనుక భాగం నుంచి దొంగలు లోనికి చొరబడి గల్లాపెట్టెను పగులగొట్టి రూ.2,500 నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం యజమాని వచ్చి దుకా ణం తెరిచి చూడగా చోరీ జరిగిందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


logo