Nirmal
- Nov 26, 2020 , 00:48:21
సమగ్ర వివరాలతో రావాలి

నిర్మల్ టౌన్ : ఈ నెల 26న నిర్వహించనున్న జడ్పీ స్థాయీ సంఘాల సమావేశానికి జిల్లా అధికారులు సమగ్ర వివరాలతో హాజరుకావాలని నిర్మల్ జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలకోసారి నిర్వహించే ఈ స మావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం అందించాల్సి ఉం టుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులు మాత్రమే స్థాయీ సంఘాల సమావేశానికి హాజరు కావాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వివిధ స్థాయీ సంఘాల సమావేశాలు ఉంటాయని వివరించారు. అధికారులు సమయపాలన పాటించాలని కోరారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
- హార్ధిక్ పాండ్యా తండ్రి కన్నుమూత..
- హత్య చేసే ముందు హంతకుడు అనుమతి తీసుకుంటడా?
- పెళ్లిలో కన్నీరు పెట్టుకున్న వరుడు.. ఎందుకో తెలుసా?
- కోవిడ్ టీకా తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి..
- జూన్ రెండో వారంలో తెలంగాణ ఎంసెట్!
- సైనీ.. ఇవాళ కూడా మైదానానికి దూరం
- కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలా..
MOST READ
TRENDING