శనివారం 23 జనవరి 2021
Nirmal - Nov 25, 2020 , 00:50:01

రేపటి నుంచి డీఎడ్‌ పరీక్షలు

రేపటి నుంచి డీఎడ్‌ పరీక్షలు

భైంసా : పట్టణంలో డీఎడ్‌ పరీక్షలు ఈ నేల 26 నుంచి డిసెంబర్‌ 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చీఫ్‌ సూపరిం టెండెంట్‌ బీ నరేందర్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారి మంతెన వెంకటే శ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు పట్టణంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వ రకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరంలో 37 మంది, ద్వితీయ సంవత్సరంలో 45 మంది విద్యార్థులు ఈ పరీ క్షలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. కొవిడ్‌-19 నిబంధన ల మేరకు విద్యార్థులు మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పా టిం చాలని, వాటర్‌ బాటిల్‌ను వెంట తెచ్చుకోవాలని సూచించారు.  logo