ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Nov 25, 2020 , 00:49:58

దరఖాస్తు చేసుకోండి

దరఖాస్తు చేసుకోండి

నిర్మల్‌ టౌన్‌: జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వి ద్యార్థులకు అందించే ఉపకార వేతనాల కోసం అర్హులైన వా రు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి స్రవంతి తెలిపారు. 2020-21 విద్యా సం వత్సరానికి జిల్లాలో 1వ తరగతి నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకో వాలన్నారు. ప్రీమెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌, మెరిట్‌ కమిన్స్‌ ఉప కార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల హార్డ్‌కాపీలను సంబంధిత కార్యాలయంలో వ చ్చే నెల 15లోగా  అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. logo