శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Nov 17, 2020 , 01:59:49

ఆలయానికి రూ. లక్ష విరాళం

ఆలయానికి రూ. లక్ష విరాళం

నిర్మల్‌ అర్బన్‌: మంజులాపూర్‌ కాలనీలోని సాయిబాబా ఆలయానికి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అయిటి శ్రీనివాస్‌, రాజేశ్వర్‌, మోహన్‌ రెడ్డి రూ.లక్ష నగదును లక్కడి జగన్‌మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా ఆలయ కమిటీకి సోమవారం అందజేశారు. ఆలయ అభివృద్ధికి విరాళం అందించిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. లింగారెడ్డి, అశోక్‌ రెడ్డి, శివ, రవి, లింగన్న తదితరులున్నారు. 


logo