మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Nov 08, 2020 , 02:27:03

వెచ్చని నేస్తాలు...

వెచ్చని నేస్తాలు...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలి తీవ్రత నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు వెచ్చని దుస్తులు,చలి మంటలు కాగుతూ రక్షణ పొందుతున్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లకు చెందిన వ్యాపారులు నిర్మల్‌లో ఉన్ని దుస్తులు,స్వెట్టర్లు, బ్లాంకెట్లు, మఫ్లర్లు విక్రయిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  

- నిర్మల్‌ అర్బన్‌ 


logo