మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Nov 07, 2020 , 03:19:42

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి నివాళి

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి నివాళి

నిర్మల్‌ అర్బన్‌ : మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ద్వాదశ దిన కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో మినిస్టర్‌ క్యాంపు కార్యాలయం లో శుక్రవారం  నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. నాయిని నర్సింహారెడ్డి, అహల్య దంపతుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


logo