శనివారం 23 జనవరి 2021
Nirmal - Nov 03, 2020 , 02:47:35

నేడు విద్యుత్‌ అదాలత్‌

నేడు విద్యుత్‌ అదాలత్‌

నిర్మల్‌ టౌన్‌: భైంసా, నిర్మల్‌, ఖానాపూర్‌ వి ద్యుత్‌ కార్యాలయాల్లో వినియోగదారుల కోసం మంగళవారం విద్యుత్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ట్రాన్స్‌కో అధికారి జయంత్‌రావు చౌహన్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. ఆయా కార్యాలయాల్లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఏడీఏ రమేశ్‌, ఏడీఈ చంద్రమౌళి, డీఈ మధుసూదన్‌ పాల్గొంటారని పేర్కొన్నారు. వినియోగదారు లు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 


logo