శనివారం 28 నవంబర్ 2020
Nirmal - Oct 30, 2020 , 00:38:55

గాంధీ చౌక్‌లో బతుకమ్మ

గాంధీ చౌక్‌లో బతుకమ్మ

నిర్మల్‌ టౌన్‌: పట్టణంలోని గాంధీచౌక్‌లో బతుకమ్మ సంబురాలను గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాటాలు ఆడారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించి వినాయక సాగర్‌లో నిమజ్జనం చేశా రు. కౌన్సిలర్‌ మేడారం అపర్ణ, మహిళలు పావణి, కౌసల్య, లావణ్య, విజయ తదితరులు పాల్గొన్నారు .