ఆదివారం 29 నవంబర్ 2020
Nirmal - Oct 30, 2020 , 00:38:55

పీఏ దశ దినకర్మలో మంత్రి

పీఏ దశ దినకర్మలో మంత్రి

నిర్మల్‌ అర్బన్‌: మంత్రి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ఆర్‌ మధుసూదన్‌ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన దశ దినకర్మలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ధర్మపురిలో నిర్వహించిన కార్యక్రమంలో మధుసూదన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముత్యంరెడ్డి, గంగారెడ్డి, పీఏలు శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, సతీశ్‌రెడ్డి, తదితరులున్నారు.