శనివారం 05 డిసెంబర్ 2020
Nirmal - Oct 27, 2020 , 02:54:08

దుబాయ్‌లో బతుకమ్మ వేడుకలు

దుబాయ్‌లో బతుకమ్మ వేడుకలు

నిర్మల్‌ అర్బన్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. నిర్మల్‌కు చెందిన పలువురు దుబాయ్‌లో నివసిస్తుండగా, సోమవారం వారు బతుకమ్మ వేడుకలు జరిపారు.