శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Oct 24, 2020 , 03:30:19

వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడిగా మురళి

వీహెచ్‌పీ  ఉపాధ్యక్షుడిగా మురళి

నిర్మల్‌ టౌన్‌ : విశ్వహిందూ పరిషత్‌ పట్టణ ఉపాధ్యక్షుడిగా దొనగిరి మురళిని ఎన్నుకున్నారు. విశ్వహిందూ పరిషత్‌ జిల్లా కార్యవర్గ సమావేశం రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ జిల్లా అధ్యక్షు డు పతికె రాజేందర్‌ ఆధ్వర్యంలో నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమం లో నాయకులు జాదవ్‌ విఠల్‌, కుంట శ్రీను, కపిల్‌, అనిల్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo