పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

- n నార్నూర్ ఎంపీడీవో రమేశ్
- n అభివృద్ధి పనుల పరిశీలన
నార్నూర్: పల్లె ప్రగతి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో రమే శ్ సర్పంచ్ రాథోడ్ విష్ణుకు సూచించా రు. శుక్రవారం మండలంలోని భీంపూ ర్ గ్రామంలో పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప చ్చదనం పెంపు కోసం పల్లె ప్రకృతి వ నాలను నిర్మిస్తున్నదన్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. ఆయన వెంట ఎంపీవో స్వప్నశీల, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శేషారావ్ ఉన్నారు.
రైతు వేదిక పనులు వేగవంతం చేయాలి
బోథ్: రైతు వేదిక భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మండల వ్యవసాయాధికారి వెండి విశ్వామిత్ర సూచించారు. ధన్నూర్ (బీ) గ్రామంలో చేపడుతున్న రైతు వేదిక నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. ప్రస్తుతం పునాదుల దశలో ఉండడంతో పనులు ముమ్మరం చేయాలని సర్పం చ్ గంగాధర్‌ను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీటీసీ నారాయణరెడ్డి, నాయకులు జగన్మోహన్రెడ్డి, జీ సూర్యప్రకాశ్‌రెడ్డి, నిఖిల్‌రెడ్డి, ఏఈవో శ్యాంసుందర్‌రెడ్డి ఉన్నారు.
తాజావార్తలు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్