బుధవారం 27 జనవరి 2021
Nirmal - Jul 15, 2020 , 02:26:52

కారు మబ్బుల్లో.. ఎరుపు వర్ణం..

కారు మబ్బుల్లో.. ఎరుపు వర్ణం..

ప్రకృతి చాలా అందమైనది. అందునా వర్షాకాలంలో వచ్చే మార్పులు ముచ్చటగొల్పుతాయి.   వాన పడే ముందు అప్పుడప్పుడు ఆకాశంలో వచ్చే కారు మబ్బులు.., మధ్య మధ్యలో ఎరుపు వర్ణాలు.., వీటికి తోడయ్యే మెరుపులు.. చూడ ముచ్చటగా ఉంటాయి. ఉట్నూర్‌ మండలం సుద్దగూడ గ్రామంలో.. ఓ వైపు నేలపై పచ్చని గడ్డి.., నీళ్లు.., ఆకాశంలో కారు మబ్బులు.., మధ్యలో ఎరుపు రంగు కాంతి వర్ణణాతీతంగా కనిపించగా, ఈ దృశ్యాన్ని ‘నమస్తే’ క్లిక్‌ మనిపించింది.     - ఉట్నూర్‌


logo