బుధవారం 27 జనవరి 2021
Nirmal - Jun 20, 2020 , 23:59:08

చినుకు రాలి చిగురువేసి..

చినుకు రాలి చిగురువేసి..

మొన్నటి వరకు ఆకురాలి బోసిపోయిన చెట్టూచేమా.. ఇప్పుడు తొలకరి రాకతో పచ్చదనం పరుచుకున్నాయి. నల్లని జాతీయ రహదారి వంపుసొంపుల ప్రయాణంలో .. హైవే పక్క అడవుల అందాన్ని ప్రయాణికులు కళ్లింత చేసుకుంటూ చూస్తున్నారు. ఆదిలాబాద్‌ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఈ ప్రకృతి అందాలను శనివారం ‘నమస్తే తెలంగాణ’ కెమెరా క్లిక్‌మనిపించింది.

-ఫొటోగ్రాఫర్‌, ఆదిలాబాద్‌.


logo