శనివారం 23 జనవరి 2021
Nirmal - Jun 06, 2020 , 01:44:24

వైభవంగా వట సావిత్రి వ్రతాలు

వైభవంగా వట సావిత్రి వ్రతాలు

రావి, మర్రి చెట్లకు మహిళల పూజలు

దీపాలు వెలిగించి మొక్కులు    

సుఖసంతోషాలతో ఉండాలని వేడుకోలు

వట సావిత్రి పౌర్ణమి సందర్భంగా శుక్రవారం మహిళలు వ్రతాలు నిర్వహించారు. ఆలయాల్లో దీపాలు వెలిగించి, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. నిర్మల్‌ జిల్లా బైంసా పట్టణంలోని సాయిబాబా ఆలయంలో మర్రిచెట్టుకు పూజలు చేసి, దీపాలు వెలిగించారు. తానూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు రావిచెట్లకు పూజలు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లో మర్రిచెట్టుకు పూజలు చేసి, ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు.                               - బైంసా రూరల్‌/తానూర్‌/ఆదిలాబాద్‌ రూరల్‌


logo