శనివారం 04 జూలై 2020
Nirmal - Jun 03, 2020 , 04:50:31

స్కూటీపై గొడుగు

స్కూటీపై  గొడుగు

భానుడి ప్రచండానికి బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు.. ఎండ వేడిమిని తట్టుకునేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఓ వ్యక్తి స్కూటీపై ప్రత్యేకంగా గొడుగును ఏర్పాటు చేసుకుని వెళ్తున్న దృశ్యాన్ని మంగళవారం ’నమస్తే తెలంగాణ’ క్లిక్‌ మనిపించింది..


logo