Nirmal
- May 26, 2020 , 23:57:34
ప్రకృతి నుదుటిపై సింధూరం

ప్రకృతి రోజు రోజు తన వర్ణాలను మార్చుకుంటుంది. అందాలతో ప్రజలను మైమరపింపజేస్తుంది. ప్రకృతిని ఎంత ఆస్వాదించినా మనిషికి తనివి తీరదు. మంగళవారం ఐబీ ప్రాంతంలో సూర్యాస్తమయం చూపరులను ఆకట్టుకుంది. ఐబీ నుంచి తిర్యాణికి వెళ్లే రోడ్డు చివరగా సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం చూపరులను కట్టిపడేసింది. - మంచిర్యాల, నమస్తే తెలంగాణ
తాజావార్తలు
MOST READ
TRENDING